Current Affairs Telugu Daily

భారత వైమానిక దళంలో ఎంఐ-17 వి5 హెలికాప్టర్‌ నడిపిన మొదటి పూర్తి మహిళా బృందం
*భారత వైమానిక దళంలో ఎంఐ-17 వి5 హెలికాప్టర్‌ నడిపిన మొదటి పూర్తి మహిళా బృందంగా హీనా జైశ్వాల్‌ (ఫ్లైట్‌ ఇంజినీర్‌), పరుల్‌ భరద్వాజ్‌ (కెప్టెన్‌), అమన్‌ నిధి (కో పైలట్‌), రిచా అధికారి (ఇంజినీరింగ్‌ అధికారి) రికార్డులకు ఎక్కారు.
**నైరుతి వైమానిక స్థావరంలోని యుద్ధశిక్షణ కార్యక్రమాల్లో భాగంగా సంక్లిష్ట ప్రాంతాల నుంచి గాల్లోకి ఎగరడం, సురక్షితంగా దిగడం వంటి కార్యక్రమాలను ఈ బృందం విజయవంతంగా ముగించింది

views: 796



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams