Current Affairs Telugu Daily

ప్రపంచకప్‌ స్టేజ్‌-3 రైఫిల్‌, పిస్టల్‌ షూటింగ్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో అపూర్వి విజయం
భారత స్టార్‌ షూటర్‌ అపూర్వి చందేలా ఈ ఏడాది రెండో స్వర్ణం గెలుచుకుంది. ప్రపంచకప్‌ స్టేజ్‌-3 రైఫిల్‌, పిస్టల్‌ షూటింగ్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో ఆమె అగ్రస్థానంలో నిలిచింది.
*ఫైనల్లో అపూర్వి (251 పాయింట్లు) చైనా షూటర్‌ వాంగ్‌ లుయో (250.8)ని వెనక్కి నెట్టి పసిడి గెలుచుకుంది.
*భారత్‌ వేదికగా ఫిబ్రవరిలో జరిగిన  స్టేజ్‌-1 టోర్నీలో అపూర్వి ప్రపంచ రికార్డు సృష్టిస్తూ స్వర్ణం సొంతం చేసుకుంది.

views: 794

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams