Current Affairs Telugu Daily

గాంధీకి 16, ఉస్మానియాకు 21వ ర్యాంకు
*ఇండియా టుడే జాతీయ స్థాయి సర్వేలో రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీలు గత ఏడాదికంటే మెరుగైన ర్యాంకులు సాధించాయి.
*గాంధీ మెడికల్‌ కాలేజీకి 16, ఉస్మానియాకు 21వ ర్యాంక్‌ వచ్చింది.
*కాలేజీలోని వసతులు, విద్యా ప్రమాణాలు, యాజమాన్యం సహా మొత్తం 7 అంశాలను పరిశీలించి మార్కులు కేటాయించారు.
*మొత్తం 2 వేల మార్కులకు 1900.5 మార్కులతో ఢిల్లీలోని ఎయిమ్స్‌ తొలి స్థానం దక్కించుకుంది.
*గత ఏడాది 20వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్న గాంధీ వైద్య కళాశాల..
*ఈఏడాది 1533.7 మార్కులతో 16వ స్థానం సాధించింది.
*1379.6 మార్కులతో ఉస్మానియా వైద్య కళాశాల 21వ స్థానాన్ని దక్కించుకుంది. 

views: 845

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams