Current Affairs Telugu Daily

అత్యంత పిన్నవయస్కురాలైన ఎంపీ
*ఒడిశాకు చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ చంద్రాణీ ముమ్రూ(25 ఏళ్ల 11 నెలలు) 17వ లోక్‌సభలో అత్యంత పిన్నవయస్కురాలైన ఎార్లమెంటు సభ్యురాలిగా నిలిచారు.
*ఆమె ఒడిశాలోని ఆదివాసీ జన బాహుళ్యంగల ప్రాంతమైన క్యోంఝర్ సీటు నుంచి బిజూ జనతాదళ్ పార్టీ నుంచి పోటీచేశారు.
*రెండుసార్లు బీజేపీ ఎంపీగా పనిచేసి, బీజేపీ నుంచి బరిలోకి దిగిన అనంత్ నాయక్‌ను 66,203 ఓట్ల తేడాతో ఆమె ఓడించారు.
*జూలై 16న చంద్రాణి 26వ పుట్టినరోజు.
*ఆమె 2017లో భువనేశ్వర్‌లో బీటెక్ పూర్తిచేసి, ప్రభుత్వ ఉద్యోగాల వేటలో పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు.

views: 830



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams