Current Affairs Telugu Daily

థాయ్‌ మాజీ ప్రధాని ప్రేమ్‌ కన్నుమూత
* ఆ దేశ మాజీ ప్రధాని ప్రేమ్‌ టిన్సులనోండా 98ఏళ్ల వయసులో మే 26న  బ్యాంకాక్‌లో కన్నుమూశారు.
*రాజకుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న ప్రేమ్‌ సైన్యంలో ఆర్మీ జనరల్‌గా పనిచేశారు.
*1980 నుంచి 88వరకు ప్రధానమంత్రిగా వ్యవహరించారు.
*సైన్యం-రాజకుటుంబం మధ్య సంబంధాలు బలోపేతం చేయడంలో ప్రేమ్‌ పాత్ర ఎనలేనిది.
*అవివాహితుడైన ప్రేమ్‌కు కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. థాయి రాణి స్రింధోర్న్‌మే 27న  బౌద్ధ సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వర్తిస్తారు.
*ఐదేళ్ల క్రితం జరిగిన తిరుగుబాటు తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు థాయిలాండ్‌ సిద్ధమవుతున్న తరుణంలో ప్రేమ్‌ మరణించడు.
  • Prime minister: Prayut Chan-o-cha 
  • Capital: Bangkok
  • Currency: Thai baht

views: 749

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams