Current Affairs Telugu Daily

పతంజలి గ్రూపునకు యూఎన్‌ఎస్‌డీజీ అవార్డు
*పతంజలి గ్రూపును యూఎన్‌ఎస్‌డీజీ హెల్త్‌కేర్‌ పురస్కారం వరించింది.
*ఆరోగ్య రక్షణలో ప్రపంచంలో అత్యంత ప్రభావవంతులైన 10 మందికి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి లక్ష్యాల విభాగం యూఎన్‌ఎస్‌డీజీ ఏటా ఈ అవార్డుల ప్రదానం చేస్తోంది.
*ఈసారి అవార్డుల ప్రదానోత్సవం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగింది. 
*పతంజలి గ్రూపు సంస్థల  మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆచార్య బాలకృష్ణ మే 26 న ఈ అవార్డును అందుకున్నారు. *యోగాతోపాటు ఆయుర్వేదాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి సహకరించిన ప్రతిఒక్కరికి పురస్కారాన్ని అంకితం చేస్తున్నట్లు ఆచార్య బాలకృష్ణ ట్విటర్‌లో పేర్కొన్నారు


views: 711

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams