Current Affairs Telugu Daily

 ఒకేసారి 60 ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించి స్పేస్‌ఎక్స్‌ సరికొత్త రికార్దు
అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకేసారి 60 ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించింది. ఫాల్కన్‌–9 అనే రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం చేపట్టారు.
*ఫ్లోరిడాలోని కేప్‌ కనరవల్‌ నుంచి 60 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఈ శాటిలైట్స్‌ ద్వారా ఇక నుంచి హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు అందనున్నాయి.
*స్టార్‌లింక్‌ నెట్‌వర్క్‌లో భాగంగా సుమారు 12వేల స్పేస్‌క్రాఫ్ట్‌లను నింగిలోకి పంపాలని ఎలన్‌ మస్క్‌ కంపెనీ భావిస్తోంది. ఇంటర్నెట్‌ సేవల కోసం స్పేస్‌ఎక్స్‌ సంస్థ ప్రైవేటుగా శాటిలైట్‌లను ప్రయోగిస్తుంది.  
SpaceX:
  • CEO: Elon Musk
  • Founder: Elon Musk
  • Founded: 6 May 2002
  • Headquarters: Hawthorne, California, United States

views: 738

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams