Current Affairs Telugu Daily

ఎస్పీడీసీఎల్‌కు ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీస్‌’ అవార్డు
పైకప్పులపై సౌరవిద్యుత్తు పరికరాల ఏర్పాటును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నందుకు గాను సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ తెలంగాణ లిమిటెడ్‌(టీఎ్‌సఎస్పీడీసీఎల్‌)కు ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీస్‌’ కేటగిరిలో పురస్కారం లభించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధుల నుంచి ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి. రఘుమారెడ్డి అవార్డును అందుకున్నారు
Telangana State Southern Power Distribution Company Limited: 
  • Founded: 2 June 2014
  • Sri G.Raghuma Reddy,Chairman & Managing Director(FAC)
  • Headquarters: Hyderabad, Telangana, India

views: 898



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams