Current Affairs Telugu Daily

జూన్‌లో ట్రంప్‌, మోదీల భేటీ
*అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో జపాన్‌లో జరుగునున్న జి-20 దేశాల సదస్సు సందర్భంగా భేటీ కానున్నారు.
*భారత్‌-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవటంపై వారు చర్చించుకోనున్నారు.
*ఈ సందర్భంగా జపాన్‌లోని ఒసాకా నగరంలో సమావేశం కావటంపై వారిద్దరూ ఓ అంగీకారానికి వచ్చారని శ్వేతసౌథం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
Japan::
  • president of :Shinzō Abe
  • Capital: Tokyo
  • G-20 Place :osaka 
  • Currency: Japanese yen
  • Points of interest: Mount Fuji
  • National sport: Sumo

views: 788



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams