Current Affairs Telugu Daily

గైడెడ్‌ బాంబు పరీక్ష విజయవంతం
*రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) మే 24న గైడెడ్‌ బాంబును విజయవంతంగా పరీక్షించింది.
*దేశీయంగా తయారు చేసిన ఈ 500 కేజీల ఇనెర్షియల్‌ గైడెడ్‌ బాంబును వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి ప్రయోగించారు.
*చాలా కచ్చితత్వంతో ఇది లక్ష్యాన్ని తాకినట్లు డీఆర్‌డీఓ అధికారులు తెలిపారు.
*రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ఈ పరీక్ష జరిగింది.
*ఈ ప్రయోగానికి హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ ల్యాబ్‌ ‘రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌’ (ఆర్‌సీఐ) డైరెక్టర్‌ ఎస్‌. ప్రహ్లాదరావు నాయకత్వం వహించారు.
Defence Research and Development Organisation::
  • Founded: 1958
  • Headquarters: New Delhi

views: 835

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams