Current Affairs Telugu Daily

సుప్రీంకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు
సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా కొలీజియం ఇటీవల సిఫారసు చేసిన నలుగురి పేర్లను ప్రభుత్వం ఆమోదించింది. *జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ ఏఎస్‌ బొప్పన్న, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ల పదోన్నతికి ప్రభుత్వం ఆమోదం .
*సీజేఐ రంజన్‌ గొగోయ్‌ 8 నెలల వ్యవధిలోనే సుప్రీంకోర్టులో 10 మంది జడ్జిలు నియమితులయ్యేలా చర్యలు తీసుకున్నారు.
Supreme Court of India::
  • Established: 26 January 1950
  • Chief Justice of India: Ranjan Gogoi

views: 809



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams