Current Affairs Telugu Daily

ఇండోనేసియా అధ్యక్షుడి గా  జోకో విడోడో
*ఇండోనేసియా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడో మరోసారి గెలిచారు .
*55.5 శాతం మంది ఓటర్లు ఆయన వెంట నిలిచినట్లు మే 21న  విడుదలైన ఫలితాల్లో తేలింది.
 *ఫలితాలు విడుదలైన కొద్దిసేపటికే విడోడోకు అభినందనలు చెబుతూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.

President: Joko Widodo 
Capital: Jakarta
Currency: Indonesian rupiah
 

views: 718



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams