Current Affairs Telugu Daily

భారత పోలీసు అధికారికి ఐరాస పురస్కారం
*శాంతి పరిరక్షణలో అసువులు బాసిన భారతదేశ పోలీసు అధికారి జితేందర్‌ కుమార్‌కు ఐక్యరాజ్యసమితి హామర్‌షల్డ్‌ పురస్కారాన్ని ప్రదానం చేయనుంది.
*మే 24 న జరిగే అంతర్జాతీయ శాంతిస్థాపకుల దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమంలో భారత శాశ్వత ప్రతినిధి ఈ పురస్కారాన్ని అందుకుంటారు.
*కాంగో దేశంలో సేవలు అందిస్తూ ఆయన ప్రాణాలు కోల్పోయారు.
*ఈ ఏడాది విధి నిర్వహణలో మరణించిన మొత్తం 119 మంది మిలటరీ, పోలీసు అధికారులకు ఐరాస ఈ పురస్కారాన్ని అందజేయనుంది.

views: 699

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams