Current Affairs Telugu Daily

నేపాల్‍లో రాజకీయ సంక్షోబం
నేపాల్‍లో రాజకీయ సంక్షోబం నెలకొంది. 24/07/2016 ఆదివారం సాయంత్రం నేపాల్ ప్రధాన మంత్రి KD ఓలి తన పదవికి రాజీనామా చేశారు. సంకీర్ణ ప్రభుత్వానికి మావోయిస్టులు మద్దతు ఉపసంహరించడంతో ఓలి ప్రభుత్వం మైనారిటీలో పడింది. గత పది సం. లలో ఓలీ ప్రభుత్వం ఎనిమిదో ప్రభుత్వం.
views: 1069

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams