Current Affairs Telugu Daily

24వ సారీ ఎవరెస్టు అధిరోహణ
*ప్రపంచంలో ఎత్తైన పర్వతశిఖరమైన ఎవరెస్టును 24వసారి అధిరోహించిన వ్యక్తిగా నేపాల్‌కు చెందిన కమి రీటా షెర్పా (50) రికార్డు సృష్టించారు.
*శిఖరం ఎక్కుతున్న భారతీయ పోలీసు బృందానికి మార్గదర్శకత్వం వహిస్తూ బేస్‌క్యాంప్‌ 4 నుంచి మే 20న  ప్రారంభించిన సాహసయాత్ర మే 22న   ముగిసింది.
*ఈ ఏడాది మే 15న కూడా 8848 మీటర్ల ఎత్తైన ఈ శిఖరాన్ని ఆయన 23వసారి అధిరోహించడం విశేషం.

views: 651

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams