Current Affairs Telugu Daily

అంతర్జాతీయ చెస్‌ పోటీలకు ఖమ్మం బాలుడు 
*అమెరికాలోని చికాగోలో ఈనెల 23నుంచి 27వ తేదీ వరకు జరగనున్న అండర్‌-12 అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌కు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు శీలం రఘురామిరెడ్డి ఎంపికయ్యాడు.
*ఈ టోర్నమెంట్‌కు ప్రపంచంలోని వందమంది క్రీడాకారులు హాజరుకానున్నారు. రఘురామిరెడ్డి ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు

views: 850Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams