Current Affairs Telugu Daily

జపాన్‌ సంస్థ చేతికి ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ 7 పవన విద్యుత్‌ ప్లాంట్లు
*ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌కు చెందిన 7 పవన విద్యుత్‌ ప్లాంట్లలో 49 శాతం వాటా ఉన్న జపాన్‌ ఓరిక్స్‌ కార్పొరేషన్‌, మిగిలిన 51 శాతం వాటా కూడా  కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. *స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీలు) రూపంలో ఉన్న ఈ ఏడు పవన విద్యుత్‌ ప్లాంట్‌లు ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ విండ్‌ ఎనర్జీ ఆధీనంలో ఉన్నాయి.
*12 రాష్ట్రాల్లో ఉన్న ఈ ప్లాంట్ల మొత్తం సామర్థ్యం 874 మెగావాట్లు.
*తాజాగా ఓరిక్స్‌ మరింత ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైందని తెలిపింది. 

views: 791

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams