Current Affairs Telugu Daily

యునెస్కో వారసత్వ జాబితాలో కైలాస్‌ మానస సరోవర్‌
*కైలాస్‌ మానస సరోవర్‌కు సంబంధించి భారత భాగాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చేందుకు ఐరాసకు చెందిన విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ ‘యునెస్కో’ అంగీకరించిందని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ  తెలిపింది.
*ఏప్రిల్‌లో భారత పురావస్తు విభాగం పంపిన ప్రతిపాదనలపై ఈ మేరకు ఆమోదముద్ర లభించినట్లు వివరించింది.

views: 816



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams