Current Affairs Telugu Daily

సౌదీలో భారత రాయబారిగా ఔసఫ్‌ సయీద్‌
*హైదరాబాద్‌ నగరానికి చెందిన సీనియర్‌ దౌత్యవేత్త డాక్టర్‌ ఔసఫ్‌ సయీద్‌ను సౌదీ అరేబియాలో భారత రాయబారిగా నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మే 16 న  ప్రకటించింది. *ఈ మేరకు విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
*త్వరలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. 
King: Salman of Saudi Arabia
Capital: Riyadh
Currency: Saudi riyal

views: 844



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams