Current Affairs Telugu Daily

ఎన్‌ఎండీసీకి ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ అవార్డు
*కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌కు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌- ప్లాట్స్‌ గ్లోబల్‌ మెటల్స్‌ అవార్డు- 2019 లభించింది.
*కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) విభాగంలో ఈ అవార్డు లభించినట్లు ఎన్‌ఎండీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
విద్య, నైపుణ్యాల అభివృద్ధి, వైద్య సేవల విభాగాల్లో తాము చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా దీన్ని అభివర్ణించింది.
*ఈ నెల 16న లండన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో ఎన్‌ఎండీసీ డైరెక్టర్‌ (పర్సనల్‌) సందీప్‌ తులా ఈ అవార్డు అందుకున్నారు

views: 721

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams