Current Affairs Telugu Daily

ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్‌ ల్యాప్‌టాప్‌

ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్న చైనా టెక్‌ కంపెనీ లెనోవో ప్రోటోటైప్‌ ఫోల్డబుల్‌ ల్యాపీని ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్‌ పీసీ అని లెనోవో ఒక ప్రకటనలో వెల్లడించింది. ల్యాప్‌టాప్ ఆకారంలో మడవటానికి వీలుగా వుంటుందీ డివైస్‌. ఫోల్డబుల్ స్క్రీన్‌తో ఫుల్‌ ప్లెడ్జ్‌డ్‌ ల్యాప్‌టాప్‌ అని కంపెనీ తెలిపింది.   
**‘థింక్ ఫ్యాడ్ ఎక్స్1’ అని పేరుతో దీన్ని లాంచ్‌ చేసింది.
ఫీచర్స్ ::
13.3 అంగుళాల పరిమాణంలో తీర్చిదిద్దారు. 9.3 ఇంచీల స్క్రీన్, ఇంటెల్ ప్రాసెసర్, యూఎస్‌బీ పోర్ట్స్, ఇన్‌ఫ్రార్డ్ కెమెరా, స్టీరియో స్పీకర్స్, హై-రిజల్యూషన్ డిస్ ప్లే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ప్రధాఫీచర్లుగా ఉన్నాయి. 

Lenovo::

  • Headquarters: Quarry Bay, Hong Kong
  • Owner: Legend Holdings  
  • Founder: Liu Chuanzhi

views: 851

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams