కేన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శన కోసం ఒడియా లఘుచిత్రం ‘స్వహా’
కేన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శన కోసం ఒడియా లఘుచిత్రం ‘స్వహా’ స్థానం సంపాదించుకుంది. ఈ నెల 23న ప్రదర్శితమౌతుంది.
*25 నిమిషాల వ్యవధి ఉన్న ఈ చిత్రాన్ని ఒడియా సాహిత్యం, రెండు తరాల మనోభావాల నేపథ్యంలో నిర్మించారు. దీనిలో ఒడియా నటుడు సురేష్ మిశ్ర ప్రధాన పాత్రలో నటించడంతో పాటు స్క్రీన్ప్లే బాధ్యత కూడా అందించారు.
2019 Cannes Film Festival: