Current Affairs Telugu Daily

ఉత్తమ వర్సిటీగా వీఐటీకి యునికా పురస్కారం
భారత్‌లో ఉత్తమ విశ్వవిద్యాలయంగా వీఐటీకి యునికా పురస్కారం లభించింది. ఐరోపాలో ఉన్న విశ్వవిద్యాలయాల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పడిన యునికా సంస్థ వీఐటీని ఎంపిక చేసింది.
*బెల్జియం రాజధాని బ్రషల్స్‌ కేంద్రంగా ఈ సంస్థ కొనసాగుతోంది. ఇది అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలతో కలిసి ప్రపంచ స్థాయిలో ఉన్నత విద్యను అందించడానికి సూచనలు చేస్తుంది.
*ఏటా ప్రపంచ స్థాయిలో నాణ్యమైన ఉన్నత విద్యను అందించే వర్సిటీని ఎంపికచేసి పురస్కారం అందజేస్తోంది. సంస్థ వార్షిక సమావేశం దిల్లీలో జరిగింది.
*అవార్డును దిల్లీలోని చెక్‌ రిపబ్లిక్‌ దౌత్యకార్యాలయం వైస్‌ కాన్సుల్‌ చెంలీకోవా చేతుల మీదుగా వీఐటీ ఉపాధ్యక్షుడు శంకర్‌ విశ్వనాథన్‌ అందుకున్నారు.
  • వీఐటీ అంతర్జాతీయ సంబంధాల సంచాలకుడు డాక్టర్‌ విజయకుమార్‌
  • సహాయ సంచాలకులు డాక్టర్‌ రుకునుద్దీన్‌ గాలిబ్‌ 

views: 770

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams