Current Affairs Telugu Daily

భువనేశ్వర్‌లో అంతర్జాతీయ విపత్తు నివారణ కేంద్రం
భువనేశ్వర్‌లో అంతర్జాతీయ విపత్తుల నివారణ కేంద్రం ఏర్పాటు చేయాలంటూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఐక్యరాజ్యసమితి ప్రతినిధులకు ప్రతిపాదించారు. భువనేశ్వర్‌లోని సచివాలయంలో సీఎం నవీన్‌ ఐక్యరాజ్య సమితి(యూఎన్‌), ప్రపంచ బ్యాంకు, ఏసియన్‌ అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు
*వరుస విపత్తులతో రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోందన్నారు.సమావేశం అనంతరం యూఎన్‌ ప్రతినిధి జార్జ్‌ క్వార్సా తుపాను సమయంలో ప్రభుత్వం చేపట్టిన తక్షణ చర్యల కారణంగా ప్రాణనష్టం గణనీయంగా తగ్గిందని ప్రశంసించారు. విపత్తు బారిన పడిన ఒడిశాను ఆదుకుంటామని, పునర్నిర్మాణ పనులకు సహకరిస్తామని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి కెంచీయో కియోమ చెప్పారు.
Odisha::
  • Capital: Bhubaneswar
  • Governor: Ganeshi Lal
  • Chief minister: Naveen Patnaik

views: 797



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams