Current Affairs Telugu Daily

ఆహార పదార్థాల పొట్లాలపై ఇక పెద్ద అక్షరాల్లో వివరాలు
పొట్లాల రూపంలో (ప్రీ ప్యాకేజ్డ్‌) విక్రయించే ఆహార పదార్ధాలపై వివరాలను తయారీ సంస్థలు ఇకపై తప్పనిసరిగా పెద్ద అక్షరాలు, అంకెల్లో ముద్రించాల్సి ఉంటుంది. వినియోగదారుల సౌకర్యార్ధం ఈ మేరకు లీగల్‌ మెట్రోలజీ నిబంధనల (2011)ను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ సవరించింది. వినియోగదారులు స్పష్టంగా వివరాలను తెలుసుకోవడానికి ఈ మార్పు చేశారు. 
views: 919

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams