Current Affairs Telugu Daily

యెస్‌ బ్యాంక్‌ బోర్డులోకి ఆర్‌ గాంధీ
*భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తమ బోర్డులో అదనపు డైరెక్టర్‌గా ఆర్‌ గాంధీని నియమించిందని ప్రైవేట్‌ రంగ యెస్‌ బ్యాంక్‌ వెల్లడించింది.
*గతంలో గాంధీ ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పనిచేశారు.
*యెస్‌ బ్యాంక్‌ బోర్డులో ఆయన రెండేళ్లపాటు (2019 మే 14 నుంచి 2021 మే 13 వరకు) లేదా తదుపరి ఆదేశాల వరకు ఈ పదవిలో కొనసాగనున్నారని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు యెస్‌ బ్యాంక్‌ సమాచారం అందించింది.

views: 818

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams