Current Affairs Telugu Daily

తెలంగాణ, ఏపీ ఆదాయ పన్ను పీసీసీగా శంకరన్‌
*ఆదాయ పన్ను శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ (పీసీసీ)గా ఎన్‌.శంకరన్‌ నియమితులయ్యారు.
*ఈమేరకు కేంద్ర ఆర్థిక శాఖ (రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌) ఉత్తర్వులు జారీ చేశారు.
*ఇప్పటివరకు ఇక్కడ పీసీసీగా ఉన్న విశ్వనాథ్‌ ఝా కోల్‌కతా పీసీసీగా బదిలీ అయ్యారు. *ఆయన స్థానంలో శంకరన్‌ను నియమించారు. శంకరన్‌ ఇంకా బాధ్యతలు చేపట్టలేదు

views: 908



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams