Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో అతిపెద్ద వన్‌ప్లస్‌ స్టోర్‌

 *ప్రపంచంలోనే అతిపెద్ద వన్‌ప్లస్‌ స్టోర్‌ను మన హైదరాబాద్‌లో ఏర్పాటుచేయనున్నారూ .ఈ విషయాన్ని చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ వెల్లడించింది.
*ఈ డాది చివరి నాటికి ఈ స్టోర్‌ను ఏర్పాటుచేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
*స్టోర్‌ డిజైన్‌కు సంబంధించిన ఓ ఫోటోను వన్‌ప్లస్‌ ఇండియా ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు.
*16వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్తులతో ఈ స్టోర్‌ను నిర్మించనున్నారు. 
OnePlus::

  • Parent organization: BBK Electronics
  • CEO: Pete Lau  
  • Founded: 16 December 2013, China
  • Headquarters: Shenzhen, China
  • Founders: Pete Lau, Carl Pei

views: 741

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams