Current Affairs Telugu Daily

జెట్‌ఎయిర్‌వేస్‌ సీఈవో దుబే రాజీనామా

*జెట్‌ఎయిర్‌వేస్‌ సంస్థ సీఈవో వినయ్‌ దుబే రాజీనామా చేశారు.
* ఆయన 2017లో సంస్థలో చేరారు.  చీఫ్‌ పీపుల్‌ ఆఫీస్‌ రాహుల్‌ తనేజా కూడా తన పదవికి రాజీనామా చేశారు

*దుబే రాజీనామాకు కొన్ని గంటల ముందే కంపెనీ డిప్యూటీ సీఈవో, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌(సీఎఫ్‌వో) అమిత్‌ అగర్వాల్‌ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు.

‘మే 13న కంపెనీ డిప్యూటీ సీఈవో, సీఎఫ్‌వో అమిత్ అగర్వాల్‌ వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకున్నారు’ అని రెగ్యులేటరీ ఫైలింగ్‌ సందర్భంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది.
* అయితే ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారన్నది జెట్‌ ఇంకా వెల్లడించలేదు.
*అమిత్‌ 2015లో సీఎఫ్‌వోగా కంపెనీగా చేరారు


views: 766



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams