Current Affairs Telugu Daily

జాతీయ కర్రసాము ఛాంపియన్‌షిప్‌ లో తెలంగాణకు 30 పతకాలు
*జాతీయ కర్రసాము (సిలంబం) ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్తాచాటారు. *ఈనెల 3 నుంచి 6 వరకు తమిళనాడులో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు 30 పతకాలు గెలుచుకున్నారు.
* పతకాలు సాధించిన క్రీడాకారుల్ని శాట్స్‌ ఛైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి అభినందించారు

views: 773Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams