Current Affairs Telugu Daily

మాడ్రిడ్‌ ఓపెన్‌ ఛాంప్‌ జకోవిచ్‌
 *మాడ్రిడ్‌ క్లే కోర్టు టైటిల్‌ను జకో కైవసం చేసుకున్నాడు.
*పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో నొవాక్‌ 6-3, 6-4తో గ్రీకు సంచలన ఆటగాడు సిట్సిపాస్‌ను ఓడించాడు.
*ఈ విజయంతో 33వ మాస్టర్స్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్న జకోవిచ్‌ ఆల్‌ టైమ్‌ మాస్టర్స్‌ టైటిళ్ల జాబితాలో నాదల్‌ (80)తో సమమయ్యాడు.
*ఓవరాల్‌గా ఏటీపీ టైటిళ్ల జాబితాలో స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ (101) అగ్రస్థానంలో ఉన్నాడు

views: 791



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams