Current Affairs Telugu Daily

ఓటేసిన 111 ఏళ్ల సీనియర్‌ ఓటర్‌ బచన్‌
111 ఏళ్ల బచ్చన్‌ ఢిల్లీ ఓటర్లందరిలోకి వృద్ధుడు. ఈ సీనియర్‌ మోస్ట్‌ ఓటరు ఇంత వరకు ఏ ఒక్క ఎన్నికనూ మిస్‌ కాలేదు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సహా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలన్నింటిలో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. గత ఎన్నికల వరకు బచ్చన్‌ సైకిలు మీద వెళ్లి ఓటు వేసి వచ్చేవారు. అయితే, మూడు నెలల కింద పక్షవాతం సోకడంతో ప్రస్తుతం బయటకు రావడం లేదు. దాంతో అధికారులు స్వయంగా వెళ్లి ఆయనను కారులో తీసుకొచ్చారు.  
views: 872



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams