Current Affairs Telugu Daily

నాలుగోసారి ఐపీఎల్‌ ట్రోఫీ కైవసం చేసుకున్న ముంబయి  
 ఐపీఎల్‌-12లోనూ ట్రోఫీ సొంతం చేసుకుంది ముంబయి.
*ఐపీఎల్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా అవతరించింది.
*ముంబయి 2017 ఫైనల్లోనూ ఇదే ఉప్పల్‌ స్టేడియంలో ఒక్క పరుగు తేడాతో నెగ్గడం విశేషం. 2009లో డెక్కన్‌ ఛార్జర్స్‌ తరఫున కప్‌ అందుకున్న రోహిత్‌శర్మ.. ఐదోసారి ఐపీఎల్‌ ట్రోఫీ అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 
*692 వార్నర్‌ పరుగులు లీగ్‌లో అత్యధిక పరుగులు, ఆరెంజ్‌ క్యాప్‌ అతడిదే.
*26 వికెట్లతో చెన్నై సూపర్‌కింగ్స్‌ స్పిన్నర్‌ తాహిర్‌ అత్యధిక వికెట్లు

views: 895

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams