Current Affairs Telugu Daily

చెన్నై రేవుకు చేరుకున్న ఆస్ట్రేలియా యుద్ధ నౌక
ఆస్ట్రేలియాకు చెందిన యుద్ధ నౌక ‘హెచ్‌ఎంఏఎస్‌ టూవూంబా’ తమిళనాడులోని చెన్నై రేవుకు చేరుకుంది. భారత్‌, ఆస్ట్రేలియా దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను మరింత మెరుగు పరుచుకునేందుకు ఆరు రోజుల పర్యటనార్థం నగరానికి ఇది వచ్చింది.
*‘ఎక్సర్‌సైజ్‌ లా పెరోజ్‌’ పేరిట జరగనున్న విన్యాసాల్లో టూవూంబా యుద్ధ నౌక పాల్గొననుంది. మిత్‌సెల్‌ లివింగ్‌స్టోన్‌ ప్రస్తుతం దీనికి కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు.

views: 824Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams