Current Affairs Telugu Daily

ఐరాస ఎస్‌డీజీ ప్రచారకర్తగా దియామీర్జా
*ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) ప్రచారకర్తలుగా బాలీవుడ్‌ నటి దియామీర్జా సహా ఆరుగురు కొత్తగా ఎంపికయ్యారు.
*మిగతా ఐదుగురు ప్రచారకర్తలను నైజీరియా, చాద్‌, దక్షిణాఫ్రికా, ఇరాక్‌, బ్రెజిల్‌ల నుంచి ఎంపిక చేశారు.
*కొత్త ప్రచారకర్తలతో కలిసి మొత్తం 17 మంది ఉండే ఈ బృందం - ఆకలి, పేదరికాన్ని రూపుమాపడం;
*అందరికీ ఆరోగ్యసంరక్షణ తదితర లక్ష్యాల సాధనకు కృషి చేస్తుందని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గటెరస్‌ పేర్కొన్నారు.

views: 785

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams