Current Affairs Telugu Daily

రిలయన్స్‌ చేతికి బ్రిటన్‌ బొమ్మల కంపెనీ
*బ్రిటన్‌కు చెందిన ప్రముఖ బొమ్మల బ్రాండ్‌ ‘హామ్లే్‌స’ను కొనుగోలు చేసినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ అనుబంధ కంపెనీ రిలయన్స్‌ బ్రాండ్స్‌ లిమిటెడ్‌ ప్రకటించింది.
*1881లో లండన్‌లో తొలి స్టోర్‌ను ప్రారంభించింది
*పూర్తిగా నగదు రూపంలో జరగనున్న ఈ ఒప్పందం విలువ రూ.620 కోట్లు.
*హామ్లేస్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌లో వంద శాతం వాటా కొనుగోలు కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, సీ బ్యానర్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ మే 06 నాడు ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిలయన్స్‌ బ్రాండ్‌ ప్రకటన పేర్కొంది.
*ఈ కొనుగోలు ఒప్పందం ద్వారా ప్రపంచ బొమ్మల మార్కెట్‌లో అగ్రగామి కంపెనీల్లో ఒకటిగా రిలయన్స్‌ బ్రాండ్స్‌ మారనుంది.

views: 812

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams