Current Affairs Telugu Daily

గ్రహశకలంతో ‘నాసా’ ఢీ: 2022లో వినూత్న ప్రయోగానికి కసరత్తు
ప్రమాదకరమైన గ్రహశకలాల నుంచి భూమిని రక్షించే సామర్థ్యాన్ని సమకూర్చుకునే దిశగా అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ కీలక ముందడుగు వేయబోతోంది.
*మొట్టమొదటిసారిగా ఒక వినూత్న ప్రయోగాన్ని చేపట్టబోతోంది. ‘ద డబుల్‌ ఆస్టెరాయిడ్‌ రీడైరెక్షన్‌ టెస్ట్‌’ (డార్ట్‌) అనే వ్యోమనౌకను డిడిమోస్‌ అనే జంట గ్రహశకల వ్యవస్థతో ఢీ కొట్టించబోతోంది.
*2022లో దీన్ని నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది.
* ఈ ఖగోళ శిలతో భూమికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది.

views: 777



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams