Current Affairs Telugu Daily

ఐదేళ్లలో 3,155 కిలోమీటర్ల నూతన జాతీయ రహదారులతో దక్షిణాదిలో అగ్రస్థానానికి చేరనున్న తెలంగాణ రాష్ట్రం
*తెలంగాణ ఏర్పడే నాటికి 2,527 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులున్నాయి. 
* రాష్ట్ర విభజనకు ముందు దేశంలో అతి తక్కువ కిలోమీటర్ల జాతీయ రహదారులున్న తొలి ఆరు ప్రాంతాల్లో తెలంగాణ ఒకటిగా ఉంది. 
* వెనుకబడ్డ ప్రాంతాలకు రహదారులను విస్తరించేందుకు ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం వెసులుబాటు కల్పించింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంది. 
* ఐదేళ్ల వ్యవధిలో 3,155 కిలోమీటర్ల మార్గాలను జాతీయ రహదారులుగా కేంద్రం ప్రకటించింది

views: 888Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams