Current Affairs Telugu Daily

స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ అరుదైన ఘనత
స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ అరుదైన ఘనత సాధించాడు. అతను 1200వ ఏటీపీ మ్యాచ్‌ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
*ఓపెన్‌ శకంలో జిమ్మీ కానర్స్‌ (1274) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 

views: 729

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams