Current Affairs Telugu Daily

ఆసియాలోనే అతిపెద్ద ఎల్‌ఈడీ ప్రాజెక్టు 
హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఆసియాలోనే అతిపెద్ద ఎల్‌ఈడీ లైట్ల ప్రాజెక్టును నగరంలో విజయవంతంగా అమలు చేసి సరికొత్త రికార్డు సాధించింది.
* విద్యుత్‌ వినియోగాన్ని సగానికి తగ్గించడం ద్వారా ఏటా రూ.110కోట్లను ఆదా చేయబోతోంది. . 
*రూ.271కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు బల్దియా ముందుగా ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరంలేదు.
 ఈ వ్యవస్థ రాకముందు ఏడాదికి విద్యుత్తు కోసం రూ.180కోట్లు.
* ఏటా 72మెగావాట్ల విద్యుత్తు డిమాండ్‌ ఉండేది.
*ఇప్పడది 32 మెగావాట్లకు తగ్గబోతోందని అధికారులు చెబుతున్నారు.
 *కొత్త వ్యవస్థను జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేశారు.
*అవసరమైతే అక్కడినుంచే వివిధ ప్రాంతాల్లోని స్విచ్‌లను ఆర్పొచ్చు.

views: 918

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams