Current Affairs Telugu Daily

స్వల్పశ్రేణి క్షిపణులను పరీక్షించిన ఉత్తరకొరియా
ఉత్తర కొరియా మరోసారి రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను పరీక్షించింది. ప్యాంగ్యాంగ్‌లోని వాయవ్య భాగంలోని సినో రీ నుంచి వీటిని తూర్పు వైపుగా పరీక్షించినట్లు దక్షిణ కొరియా ఆర్మీ ప్రకటించింది. ‌
*అణ్వస్త్ర సమస్యపై చర్చించేందుకు అమెరికాకు చెందిన దౌత్యవేత్త దక్షిణ కొరియా చేరుకున్న నేపథ్యంలో ఉత్తరకొరియా ఈ పరీక్ష నిర్వహించింది. ఉత్తరకొరియా భూభాగం మీదుగా ఒక క్షిపణి దాదాపు 420 కిలోమీటర్లు (260 మైళ్లు), మరో క్షిపణి 270 కిలోమీటర్లు దూసుకెళ్లాయి.

views: 718

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams