Current Affairs Telugu Daily

నాట్కో ‘నైట్రోగ్లిజరిన్‌’ టాబ్లెట్లకు ఎఫ్‌డీఏ ఆమోదం
*హైదరాబాద్‌ కేంద్రంగా ఉ న్న నాట్కో ఫార్మా.. అమెరికా మార్కెట్లోకి ‘నైట్రోగ్లిజరిన్‌ సబ్‌లింగ్వల్‌’ అనే జనరిక్‌ ఔషధాన్ని విడుదల చేస్తోంది.
*గుండె జబ్బులతో బాధపడే వారిలో కనిపించే ఛాతి నొప్పుల ఉపశమనం కోసం ఈ టాబ్లెట్లను ఉపయోగిస్తారు.
*నాట్కో కంపెనీ మార్కెటింగ్‌ భాగస్వామ్య సంస్థ ‘అల్వోజన్‌’ ఇందుకోసం సమర్పించిన ‘అబ్రివేటెడ్‌ న్యూ డ్రగ్‌ అప్లికేషన్‌’(అండా)కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ యూఎ్‌సఎ్‌ఫడీఏ ఆమోదం తెలిపింది.
*ఫైజర్‌ ఫార్మా కంపెనీ ప్రస్తుతం ఈ టాబ్లెట్లను నైట్రోస్టాట్‌ సబ్‌లింగ్వల్‌ బ్రాండ్‌ పేరుతో అమెరికాలో మార్కెట్‌ చేస్తోంది.
*ఫైజర్‌ ఫార్మా తరహాలోనే అల్వోజన్‌ కంపెనీ ఈ టాబ్లెట్లను 0.3, 0.4, 0.6 ఎంజీ డోసేజిలో విక్రయించనుంది.
*2018లో ఈ తరహా టాబ్లెట్లకు అమెరికాలో 7.73 కోట్ల డాలర్ల మార్కెట్‌ ఉంది

views: 772

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams