Current Affairs Telugu Daily

ఐవీఆర్‌సీఎల్‌ షేర్లను విక్రయించిన ఐడీబీఐ బ్యాంక్‌ 
ఐవీఆర్‌సీఎల్‌కు చెందిన షేర్లను ఐడీబీఐ బ్యాంకు విక్రయించింది.
*కంపెనీ చెల్లించిన మూలధనంలో 4.62 శాతానికి సమానమైన 3,61,41,979 షేర్లు ఐడీబీఐ వద్ద ఉండగా 2.02 శాతానికి సమానమైన 1,57,81,924 షేర్లను విక్రయించినట్లు ఐడీబీఐ బ్యాంకు తెలిపింది.
* దీంతో బ్యాంకు వద్ద 2.6 శాతానికి సమానమైన 2,03,60,055 షేర్లు ఉన్నాయి

views: 705



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams