Current Affairs Telugu Daily

వియత్నాంకు ఉపరాష్ట్రపతి వెంకయ్య
*బుద్ధ జయంతి సందర్భంగా ఈనెల 12న ప్రారంభమవనున్న వెసక్‌ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వియత్నాం బయలుదేరి వెళ్లనున్నారు.
*మూడురోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు.
*ఈ వేడుకలకు 500 మందికిపై బౌద్ధ భిక్షువులు హాజరుకానున్నారు.

views: 658

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams