Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ గా ఐలాపురం రాజా నియామకం
రాష్ట్ర సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కమిషనర్‌గా ఐలాపురం రాజా నియామకం ఖరారైంది. ఈ ఫైలుకు గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదం తెలిపారు.

సమాచార హక్కు చట్టం - 2005 :
కేంద్ర సమాచార కమిషన్ : ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ + పదిమందికి మించకుండా ఇతర కమిషనర్లు.
నియమించే వ్యక్తి, తొలగించే వ్యక్తి : రాష్ట్రపతి.
సలహా కమిటీ సభ్యులు : ప్రధాన మంత్రి(అధ్యక్షుడు)+ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు+ ప్రధాని సూచించిన ఒక క్యాబినెట్ మంత్రి.
పదవీ కాలం :  ఐదు సంవత్సరాలు, పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు (ఏది ముందు వస్తే అది).
జీతభత్యాలు : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ తో సమానంగా (₹250,000).
మొదటి ప్రధాన కేంద్ర సమాచార కమిషనర్ : వజత్ హబీబుల్లా(2005-2010).
ప్రస్తుత కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ : Sudhir Bhargava (9వ)

సమాచార హక్కు చట్టం - 2005 :
రాష్ట్ర సమాచార కమిషన్ :
ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ + పదిమందికి మించకుండా ఇతర కమిషనర్లు.
నియమించే వ్యక్తి, తొలగించే వ్యక్తి : గవర్నర్
సలహా కమిటీ సభ్యులు : ముఖ్య మంత్రి(అధ్యక్షుడు)+ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు+ ముఖ్యమంత్రి సూచించిన ఒక క్యాబినెట్ మంత్రి.
పదవీ కాలం : ఐదు సంవత్సరాలు, పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు (ఏది ముందు వస్తే అది).
జీతభత్యాలు : రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ తో సమానంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ప్రధాన సమాచార కమిషనర్ ఇంచార్జ్ : Sri M. Ravi Kumar, IFS (Retd.)

views: 947

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams