Current Affairs Telugu Daily

తెలంగాణనే ఇంటిపేరుగా మార్చుకున్న గుండా రాంరెడ్డి అలియాస్ తెలంగాణ రాంరెడ్డి కన్నుమూత  
తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యోగానికి రాజీనామాచేసి తెలంగాణనే ఇంటిపేరుగా మార్చుకున్న గుండా రాంరెడ్డి అలియాస్ తెలంగాణ రాంరెడ్డి (101) మృతిచెందారు. 

1958లోనే ఉద్యోగానికి రాజీనామా:
1945లో కొడంగల్ తాలూకా కార్పొరేషన్ ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన రాంరెడ్డి 1958 జనవరి 27న తన ఉద్యోగానికి రాజీనామాచేసి ఉద్యమబాటపట్టి తెలంగాణ రాంరెడ్డిగా మారిపోయారు. 

కమ్యూనిస్టుల మద్దతుతో ఎమ్మెల్సీగా ఎన్నిక:
1968లో తెలంగాణ రాంరెడ్డి కమ్యూనిస్టుల సహకారంతో ఎమ్మెల్సీగా పోటీచేసి గెలుపొందారు. 

views: 755

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams