Current Affairs Telugu Daily

అమెరికాలో ఆరంభమైన మెట్‌గాలా-2019
న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌, కాస్ట్యూమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏటా నిర్వహించే మెట్‌గాలాకు నటీనటులు విభిన్న దుస్తుల్లో హాజరవుతారు. కొన్ని నెలల పాటు కొనసాగే ఈ ప్రదర్శన ద్వారా వచ్చే విరాళాలను సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు.
మెట్‌గాలా-2019 వేడుకలో విభిన్న వస్త్రాలంకరణలో బాలీవుడ్‌ తారలు ప్రియాంక చోప్రా, దీపికా పడుకొణె అందరినీ ఆకట్టుకున్నారు. రిలయన్స్‌ సంస్థల అధినేత ముఖేశ్‌-నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ ఈ వేడుకలో పాల్గొన్నారు.
2019 Met Gala:
  • Theme: Camp: Notes on Fashion
  • Date: 6 May 2019
  • Location: The Metropolitan Museum of Art, New York, United States

views: 755



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams