Current Affairs Telugu Daily

చైనాలో బ్రిక్స్‌ ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశం
7వ బ్రిక్స్‌ ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశం 2017 జులై 6, 7 తేదీల్లో చైనాలోని టియాన్‌జిన్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి భారత ప్రతినిధిగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్‌ప్రకాష్‌ నడ్డా హాజరయ్యారు. 
views: 1198

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams