Current Affairs Telugu Daily

కొలీజియంకు ఇద్దరి పేర్లను తిప్పి పంపిన కేంద్రం
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం నిమిత్తం సిఫారసు చేసి ఉన్న వారిలో ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పేర్లను కేంద్ర ప్రభుత్వం తిరిగి కొలీజియంకు మంగళవారం తిప్పి పంపేసింది.
*సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం నిమిత్తం ఝార్ఖండ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అనిరుధ్‌ బోస్‌, గువాహటి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎ.ఎస్‌.బొప్పనల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం ఏప్రిల్‌ 12న సిఫారసు చేసింది.
*అయితే, సీనియారిటీ, ప్రాంతీయ ప్రాతినిధ్యాల కారణంగా వీరిద్దరి పేర్లను కొలీజియంకే తిప్పి పంపేసినట్లు అభిజ్ఞవర్గాలు పేర్కొన్నాయి.

views: 734

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams