Current Affairs Telugu Daily

మహాత్మునికి అమెరికా అత్యున్నత పురస్కారం
అమెరికాలో అత్యున్నత పౌర పురస్కారమైన ‘కాంగ్రెసినల్‌ గోల్డ్‌ మెడల్‌’ను మహాత్మాగాంధీకి బహూకరించే విషయమై ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
*న్యూయార్క్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ (పార్లమెంటు) సభ్యురాలు కారోలిన్‌ మలొనే ఈ విషయమై గత సెప్టెంబరులో అమెరికా ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు.
*అహింసను ప్రోత్సహించి, ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహాత్మాగాంధీకి ఆయన 150వ జయంతి సందర్భంగా ఈ పురస్కారం ఇవ్వడం సమంజసంగా ఉంటుందన్నారు.  న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌ జనరల్‌, అంతర్జాతీయ అహింస ఫౌండేషన్‌లు నిర్వహించిన ఓ సభలో ఆమె ఈ విషయాన్ని ప్రస్తావించారు.

views: 751

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams